skip to main
|
skip to sidebar
Friday, April 30, 2010
nuvvu
పెదవిన పలికే ప్రతి పలుకు నీ పేరే ,
మనసున కలిగే ప్రతి వుసు నీ తలపే,
నీ పేరే జపిస్తూ ,
నీకై తపిస్తూ,
నీ ప్రేమలో తడుస్తూ,
నే వేసే ప్రతి అడుగు నీవైపే ,
నిను చేరే నిమిషం కోసమే నా నిరీక్షణ ,
అ క్షణాన ఆగేను నా ఈ అన్వేషణ ,
ఓ న ప్రియతమ.
Saturday, April 3, 2010
priya
నీవూ నడిచే దారిలో పువ్వునైపోన
నీవూ తడిచే వానలో చీనుకునై రానా
ఓ నా ప్రియతమా
......................
.
Home
Subscribe to:
Posts (Atom)
O Naa "Priya"thama
Followers
Blog Archive
▼
2010
(2)
▼
April
(2)
nuvvu
priya
About Me
Chaitu Priya
View my complete profile